Monday, September 28, 2026
More
    HomePoliticsSatyanarayana Rao Passes Away : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఇంట...

    Satyanarayana Rao Passes Away : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్రవిషాదం, తండ్రి స త్యనారాయణరావు కన్నుమూత

    📰 Generate e-Paper Clip

    Satyanarayana Rao Passes Away : ప్రజా దీవెన హైదరాబాద్: బిఆర్ ఎ స్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. వయో సమస్యలతో అ నారోగ్యంతో కారణంగా హరీష్ రా వు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూసారు. దీంతో హరీశ్ రావు అభిమానుల్లో, కుటుంబంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి.

    ఇదిలా ఉండగా హరీష్ రావు తండ్రి మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    *కేసీఆర్ సంతాప ప్రకటన …*

    తన బావ (కేసీఆర్ 7 వ సోదరి, అ క్క లక్ష్మీ గారి భర్త ), మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారా యణ మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటిం చారు.

    తన బావతో తనకున్న అనుబం ధాన్ని స్మరించుకుని, వారి మృతి ప ట్ల విచారం వ్యక్తం చేశారు. సత్య నారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

    సమాచారం తెలిసిన వెంటనే హరీ ష్ రావు కు ఫోన్ ద్వారా కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపా రు.

    కాగా మరికాసేపట్లో కేసీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి, దివంగత స త్యనారాయణ పార్థివ దేహానికి ని వాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదా ర్చనున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.