Monday, September 28, 2026
More
    HomePoliticsMLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం, ప్రపంచానికి ఆ...

    MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం, ప్రపంచానికి ఆ త్మగౌరవాన్నిచ్చేది నేతన్నలే కానీ వారి జీవితం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు 

    📰 Generate e-Paper Clip

    MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, గట్టుప్పల: గట్టుప్పల్ మండల కేంద్రం శుక్రవారం చేనేత కార్మికుల ఆనందంతో కళక ళలా డింది. మునుగోడు ఎమ్మెల్యే కో మ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్ర మంలో పాల్గొని చెక్కులను పంపి ణీ చేశారు.

    నేతన్నల బీమా పథకం కింద ఏడు గురు లబ్ధి దారులకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అదే విధంగా చేనేత రుణమాఫీ ప థకం కింద 141 మంది నేతన్నలకు మొత్తం రూ.1 కోటి 10 లక్షల 75 వేల రూపాయల సహాయం అందిం చారు. ఈకార్యక్రమం నేతన్నల కు టుంబాల్లో నూతన నమ్మకాన్ని నిం పిందని చెప్పవచ్చు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావోద్వే గంగా మాట్లాడుతూ చిన్ననాటి నుంచే చేనేత కార్మికుల కష్టాలను దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. మా గ్రామంలో నేతన్నలతో కలిసి పెరిగాం,వారి జీ వితం నాకు తెలుసని గుర్తుచేసుకు న్నారు.

    టెక్నాలజీ పెరుగుదలతో మరమగ్గా లు రావడం వల్ల సంప్రదాయ నేత న్నల పరిస్థితి మరింత కష్టమైందని ఆయన అన్నారు. “ప్రపంచానికి ఆ త్మగౌరవాన్ని ఇచ్చేది నేతన్నలే కానీ వారి జీవితం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్య క్తం చేశారు.

    నేతన్నలు తయారు చేసే వస్త్రాలు మార్కెట్లో పెద్ద లాభాలు తెస్తున్న ప్పటికీ, ఆలాభాలు వారికి అందక పోవడం అన్యాయం అని పేర్కొ న్నారు.మరోసారి నేతన్నల స మ స్యలపై సమగ్రంగా అధ్యయనం చే సి, వారితో కలిసి ముఖ్యమంత్రి వ ద్దకు వెళ్లి న్యాయం సాధిస్తానని హా మీ ఇచ్చారు. పేదరికంలో ఉన్న చే నేత కార్మికుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానన్నారు.

    “నేతన్నల సమస్యలు పూర్తిగా పరి ష్కారమయ్యే వరకు నేను మీ వెం ట ఉంటా” అని ఆయన స్పష్టం చే శారు.గట్టుప్పల్ మండల ఏర్పాటు తన రాజీనామా వల్లే సాధ్యమైంద ని చెప్పి, ప్రజల అభివృద్ధి కోసం త న పోరాటం కొనసాగుతుందని తె లిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.