Sunday, September 27, 2026
More
    HomeసినిమాVijayashanti Reddy Suicide Case : బిగ్ బ్రేకింగ్, విజయశాంతిరెడ్డి కేసులో విస్తుపోయేనిజాలు, డిప్రెషన్‌తోనే ఆత్మహత్య

    Vijayashanti Reddy Suicide Case : బిగ్ బ్రేకింగ్, విజయశాంతిరెడ్డి కేసులో విస్తుపోయేనిజాలు, డిప్రెషన్‌తోనే ఆత్మహత్య

    📰 Generate e-Paper Clip

    Vijayashanti Reddy Suicide Case : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణలో సంచలనం సృష్టించిన పిల్లలతో కలి సి ఆత్మహత్య చేసుకున్న కేసులో విస్తుపోయే నిజాలు వెలు గు చూశాయి. హైదరాబాద్ శివారు లోని చర్లపల్లి రైల్వే స్టేష న్ సమీపంలో జరిగిన తల్లీపిల్లల సూసైడ్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. డిప్రెషన్‌తోనే విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో కొన్నాళ్లుగా ఆమె మా నసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో పో లీసులు ఈ కేసుపై మరింత లోతైన విచారణ చేపట్టారు.

    పక్కాపధకం ప్రకారం మొదటి నుంచీ పిల్లలను తల్లి తన చె ప్పు చేతల్లో ఉండేవిధంగా తన మాట తూచా తప్పకుండా పాటించే విధంగా విజయశాంతి రెడ్డి చూసుకుందని వి చార ణలో తేటతెల్లమైంది. పిల్లలపై ఉన్న ఆకంట్రోల్‌తోనే వి జ య శాంతి రెడ్డి వారిని వెంట తీసుకెళ్లారు.

    కన్నతల్లి ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమైన పిల్లలు ఆమెతో కలిసి ఆ త్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోం ది. అయితే ఈ ఘటనలో రెండో ఫోన్ వాడారనే ప్రచారంలో ఎలాం టి నిజం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. చనిపోవడానికి ముం దు వారం రోజుల కాల్ డేటాపై స మగ్ర విచారణ జరిపిన పో లీసులు ఎలాంటి అనుమానాస్పద అంశాలూ లభించలేద ని తేల్చారు.

    కాగా జనవరి 30న రాత్రి చర్లపల్లి- ఘట్‌ కేసర్ మధ్య రైల్వే ట్రాక్‌లపై సాఫ్ట్‌వే ర్ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చేతన రె డ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17) లు గూడ్స్ రైలు కింద పడి మృతి చెందారు. ఘటనా స్థలంలో వి జయశాంతి రెడ్డి కారులో సూసై డ్‌ నోట్‌ను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు.

    తనకు జీవించాలని లేదని, పిల్ల లను ఒంటరిగా వదలివెళ్ల లేను అంటూ రాశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజ య ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరె న్సిక్ అనాలిసిస్‌కు పంపిం చారు. చివరకు డిప్రెషన్‌తోనే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేట తెల్లమైంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.