Tuesday, September 29, 2026
More
    HomeIndiaHong Kong High-Rise Fire : బిగ్ బ్రేకింగ్, హాంకాంగ్ హైరైజ్ లో అగ్ని ప్రమాదం,...

    Hong Kong High-Rise Fire : బిగ్ బ్రేకింగ్, హాంకాంగ్ హైరైజ్ లో అగ్ని ప్రమాదం, 44మంది దుర్మరణం 

    📰 Generate e-Paper Clip

    Hong Kong High-Rise Fire : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: చైనా ప్రత్యే క పాలనా ప్రదేశమైన కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ హాంకాంగ్‌లో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. అక్కడి బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించ డoతో ఇప్పటివరకు 44 మంది దు ర్మరణం పాలయ్యారు. ఈ అగ్ని ప్ర మాదంలో అగ్నికీలకలు ఎత్తైన ఏ డు భవనాలకు వ్యాపించడంతో జ రిగిన ఈదుర్ఘటనలో ఇప్పటి వరకూ 44 మంది మరణించగా, 279 అ దృశ్యమయ్యారు. నిర్మాణం కోసం వెదురు పరంజాలు వేయడంతో వా టికి మంటలు అలుముకున్నాయి. ఇవి వేగంగా వ్యాపించడంతో దట్ట మైన పొగ కమ్మేసింది. ప్రమాదం తీ వ్రత దృష్ట్యా అత్యున్నత స్థాయి హె చ్చరిక జారీ చేశారు. పునఃనిర్మాణం లో ఉన్న బహుళ అంతస్తుల అపా ర్ట్‌మెంట్ బిల్డింగ్లులో భారీ అగ్ని ప్ర మాదం చోటుచేసుకుంది. ఇవి మొ త్తం ఏడు భవనాలకు వ్యాపించా యి. ఈ దుర్ఘటన హాంకాంగ్‌లోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లో బుధవారం న వంబరు 26న మధ్యాహ్నం చోటుచే సుకోగా ఘటనాస్థలిలోనే 9 మంది మృతిచెందారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు తెలి పారు. ఇప్పటి వరకూ 700 మం దిని రక్షించి, తాత్కాలిక శిబిరాలకు తరలించినట్టు వెల్లడించారు.

    హాంకాంగ్ లో నిన్న ప్రారంభమైన హైరైజ్ అగ్ని ప్రమాదం ఇంకా పూర్తి గా నియంత్రణలోకి రాలేదు. ఈ ప్ర మాదంలో గురువారం తాజా సమా చారం వరకు వరకు మృతుల సం ఖ్య 44కు చేరగా 279 మంది ఇంకా కనబడకపోవడంతో ఆందోళన పెరి గింది. గురువారం కూడా కొన్ని ఫ్లా ట్లలో మంటలు కనిపిస్తున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. తై పో ప్రాంతంలోని 31 అంతస్తుల వాంగ్ ఫుక్ కోర్ట్ అనే ఎనిమిది బ్లాక్ ల హౌసింగ్ కాంప్లెక్స్లో పునరుద్ధర ణ పనుల సమయంలో వదిలిన ద హన పదార్థాలే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమని పోలీ సులు భావిస్తున్నారు.

    ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 2,000 ఫ్లాట్లు ఉన్న ఈ కాంప్లెక్స్లో వృద్ధు లు ఎక్కు వగా ఉండటంతో పలు వురు బయటకు రాలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. 37 ఏళ్ల అగ్నిమాపక సిబ్బంది సభ్యుడు విధి నిర్వ హణలో ప్రాణాలు కోల్పోయా డు. 56మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 16మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంట లు భవనం నుంచి భవనానికి గాలి, ఎగిరిన చెత్త వల్ల వ్యాపించినట్లు ఫై ర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వందలాది మందిని తాత్కాలిక శర ణాలయాల్లోకి తరలించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.