Tuesday, September 29, 2026
More
    HomeIndiaMinister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...

    Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడిచేతిలో బ్రహ్మాస్త్రం

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, తిప్పర్తి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పే దవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటో గ్ర ఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నా రు. డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ 135 వ జయంతిని పుర స్క రించుకొని మంగళవారం న ల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేం ద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆ ధ్వ ర్యంలో 70 లక్షల రూపా యల వ్య యంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పా టు చేసిన డాక్ట ర్ బి.ఆర్ అంబే ద్క ర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ల కాం స్య విగ్రహాలను ఆయన ఆవి ష్కరించారు. అంతేకాక 10 కోట్ల 7 5 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ ను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మా ట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళ ల ఓటు హక్కు , అందరి చదువు కోసం ఎంతో కృషి చేశారని, అభి వృద్ధి చెందేందుకు చదువే ముఖ్య మని అన్నారని, ఆయనను స్ఫూ ర్తిగా తీసుకొని అందరూ చదువుకో వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం బడు గు, బలహీ న వర్గాల సంక్షేమం కో సం అనేక అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తున్నదని, వి ద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల రూ పాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పా ఠశాలలను నిర్మిస్తున్నా మని, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ఎల్బీసీ కాల నీలో నిర్మి స్తున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశా లను ఈ డిసెంబర్ చి వరినాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చే తులమీదుగా ప్రారంభించే ఏ ర్పా టు చేస్తామని తెలిపారు.

    అలాగే నియోజకవర్గానికి ఒకటి చొ ప్పున పబ్లిక్ స్కూల్ కూ డా ఏర్పా టు చేయనున్నామని, గ్రామాలకు బస్సులు ఏర్పా టు చేసి వారి ఇంటి వద్ద నుండి విద్యార్థులను తీసుకు వెళ్లి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ ము చర్యలు తీసుకుంటున్న దని తెలిపారు. ముందుగా నియోజక వర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పా టు చేస్తామని, ఇకపై ప్రభుత్వ పా ఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడి యం రెండు ఏర్పాటు చేయను న్న ట్లు మంత్రి వెల్లడించారు.

    తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధి కి చర్యలు తీసుకోవడం జరిగింద ని, లబ్ధిదారులకు 135 డబుల్ బె డ్ రూమ్ ఇండ్లు ఇవ్వగా, మరో 1 00 ఇండ్లను మంజూరు చేయడం జరిగింద ని, మొత్తం మొత్తం 235 ఇండ్లు నెల రోజుల్లో లబ్ధిదారులకు ఇవ్వనున్నామని తెలిపారు. అలా గే కోటి రూపాయల వ్య యంతో తి ప్పర్తి మండల కేంద్రంలో గ్రామపం చాయతీ భవ నాన్ని నిర్మించడం జ రుగుతున్నదని, ఇటీవలే 5 మహి ళా సంఘాలకు ఐకెపి ధాన్యం కొ నుగోలు కేంద్రాలను మంజూ రు చే యడం జరిగిందని, రైతులు నాణ్య మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా లకు తీసుకువచ్చి మద్దతు ధర పొందా లన్నారు.

    రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమ లుతో పాటు, ప్రత్యేకించి పిల్లల చ దువు కోసం తన వంతు సహకరి స్తానని, అభి వృద్ధితోపాటు ,విద్య అత్యంత అవసరం అని అన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం మరో విడత ఇం దిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే తి ప్పర్తి మండల కేంద్రానికి మరో 100 ఇండ్లు మం జూరు చేస్తానని, తిప్ప ర్తి మండల కేంద్రంలో డ్రైనేజీ కోసం 10 కోట్ల రూపాయల విడతలవారీ గా ప్రభుత్వం ద్వారా మంజూరు చే యించేందుకు ప్రయత్నిస్తానని తెలి పారు. ఏఎమ్మార్పీ కాలువలకు 45 0 కోట్ల రూపాయలతో లైనింగ్ చే పట్టడం జరుగుతుందని, అది పూ ర్తయితే మండలం లో ని చివరి భూ ములకు కూడా సాగునీరు అందు తుంద న్నా రు.

    అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మహి ళ లకు ఓటు హక్కు కోసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కృషి చేశారని అ న్నారు. గతంలో తమ ప్రభుత్వ హ యాం లో కేంద్రంలో మహిళ బిల్లు కోసం ప్రయత్నం చేయడం జరి గిం దని, యూపీఏ ప్రభుత్వ హయాం లోనే మహిళ బిల్లు కావాలని కోర డం జరిగిందని ,మహిళా బిల్లుకు తమ ప్రభు త్వ పూర్తి మద్దతు ఉం టుందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అవసరమని, అయితే దీని ద్వారా 50 శాతం సీట్లు పెరు గుతాయని, ఈ విషయంలో దక్షిణ భారత దేశా నికి అన్యాయం జరి గిందని, మహిళా బిల్లు విషయమై రా ష్ట్ర క్యాబినెట్లో ఇదివరకే చర్చిం చడం జరిగిందని, అవస రమైతే మ రోసారి చర్చిస్తామని, దక్షిణ భారత దేశం ద్వారా నే సగం జిడిపి దేశా ని కి అందుతున్నదని అలాంటిది దక్షి ణ భారతదేశానికి అన్యాయం జర గకూడదన్నారు.


    నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సామాజిక న్యా యానికి ప్రతీక అని, అణగారిన వ ర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృ షి చేశారని, విద్య ,స్త్రీ పురుష స మానత్వానికి కృషి చేశారని అ న్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూ ర్తిని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ప థకాల అమలులో ముందుకు తీ సుకు వెళుతున్నామని చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పేద విద్యార్థుల కు చదువు, రిజర్వేషన్లు వచ్చాయ ని, సమానత్వం వైపు అందరు అ డుగు వేయాలని కోరారు. తిప్పర్తి జంక్షన్ సుందరీకరణ, సెంట్రల్ లై టింగ్ పనులు ప్రారంభించుకోవ డం సంతోషక రంగా ఉందని అన్నా రు.

    ఇదివరకు తిప్పర్తిలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణ యం ప్రకారం డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదా రుల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చే యడం జరిగిందని, అలాగే మండ ల కేంద్రానికి 5 మహిళా సం ఘాల కు ఐకెపి కేంద్రాలను కేటా యించా మని, రైతులు నాణ్యమైన ధాన్యా న్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్ద తు ధర పొందాలని కోరారు. నల్గొం డ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూ రి రమేష్, సర్పంచు రజిత ,వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, తది తరులు మాట్లా డారు. రెవెన్యూ ఆ దనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ ,స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ర మేష్, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ గణేష్ , డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.

    అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాల ఆవి ర్భావం

    నల్లగొండ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు వచ్చాయని, అం దువల్లనే అభివృ ద్ధి సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పు రస్కరించుకొని నల్గొండ జిల్లా కేం ద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉ న్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాం స్య విగ్రహానికి పూలమాలవేసి ఘ నంగా నివాళులర్పించారు. అనం తరం డిఈఓ కార్యాల యం వద్ద ఏ ర్పాటు చేసిన సమావేశంలో మం త్రి మాట్లా డుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాం గాన్ని రచించి ప్రపంచంలోనే ప్రత్యే క గుర్తింపు తెచ్చుకున్నా రని అన్నా రు. అంబేద్కర్ ఆశయాల సాధన కు ప్రతి ఒక్క రు కృషి చేయాలని, విద్య కోసం ఎంతో కృషి చేసిన అంబే ద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని నల్గొండ జిల్లాలో విద్యాభి వృద్ధికి అ నేక కార్యక్రమాలు చేపట్టడం జరి గిందని, బొట్టు గూడ ప్రభుత్వ పాఠ శాలను 13 కోట్ల రూపాయలతో అ భి వృద్ధి చేయడమే కాకుండా ఇంట ర్ జూనియర్ కళాశాలను అభివృ ద్ధి చేయడం జరిగిందని, మహాత్మా గాంధీ యూని వ ర్సిటీ ఏర్పాటు చే యడం జరిగిందని, అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ చదువుకోవా లని ఆయన పిలుపునిచ్చారు.

    రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అ తీతంగా అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నదని, అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నదని తెలిపా రు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలను ఏర్పా టు చేసి అన్ని కులాల, మతాల వా రికి ప్రవేశం కల్పించడం జరుగుతు న్నదన్నారు. నియోజకవర్గానికి ఒక టి చొప్పున తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, వీ టన్నిటి ద్వారా అందరూ చదువు కోవాలని పిలుపునిచ్చారు. డీఈఓ కార్యాలయ చౌరస్తాను అభివృద్ధిప రిచి సుందరీకరించి అంబేద్కర్ స ర్కిల్ గా నామకరణం చేయనున్న ట్లు మంత్రి తెలిపారు.

     

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొం డ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస రెడ్డి ,విశాంత ఐఏఎస్ అధికారి చో ల్లేటి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చై ర్మన్ జూకురి రమేష్, మాజీ జె డ్పి టిసి లక్ష్మయ్య, వివిధ దళిత సం ఘాల నాయకులు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. రె వె న్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీ నివా స్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదన పు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషన ల్ ఎస్పీ రమేష్ జ్జిల్లా అధికారులు, వివిధ దళిత సంఘాల నాయకు లు, తదితరులు, ఈ కార్య క్ర మాని కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరే షన్ ద్వారా విద్యా ర్థు లకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.