Monday, September 28, 2026
More
    Homeతెలంగాణyouth drowned in Godavari River : బిగ్ బ్రేకింగ్, భద్రాద్రి కొత్తగూడెం...

    youth drowned in Godavari River : బిగ్ బ్రేకింగ్, భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో విషాదం, గోదావరిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు 

    📰 Generate e-Paper Clip

    youth drowned in Godavari River : ప్రజా దీవెన, భ ద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసు కోoది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యా ర్థులు నీటి ఉధృ తికి కొట్టుకుపోయే ప్రమాదంలో పడి గల్లం తయ్యారు. సరదాగా గడపాలని వ చ్చిన ఈ విద్యార్థులు నదిలో గల్లంతయ్యే ఘటన సంచల నం రేకెత్తిందిచింది.

    అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగు రు విద్యార్థుల బృందం సెలవుల సందర్భంగా భద్రా చలం పర్యటన కు వచ్చారు. భద్రాచలం కూనవరం రహదా రిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి అందాలను వీక్షించేందుకు వారు వెళ్లిన క్రమంలో కొంతమం ది విద్యార్థులు నదిలోకి దిగగా నదిలో లోతును సరిగ్గా అం చనా వేయలేక ఐదుగురు విద్యార్థులు స్నానం కోసం దిగగా అక్కడ లోతు ఎక్కువగా ఉండటం ప్రవాహ వేగం అకస్మాత్తు గా పెరగడం వల్ల వారు నీటిలో మునిగిపోయే ప్రమాదం నెల కొంది. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు సహాయం కోసం కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకుని సహా యానికి ముందుకురావడం, ఇంతలో సమాచారం అందుకు న్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

         గల్లంతైన విద్యార్థుల వివరాలు

    పోలీసుల సమాచారం ప్రకారం గ ల్లంతయ్యే విద్యార్థులు సతీశ్ (మ దనపల్లి – చిత్తూరు జిల్లా), నవ దీప్ (ఉయ్యూ రు – కృష్ణా జిల్లా), తే జజ్ఞ (ఉయ్యూరు – కృష్ణా జిల్లా), అ భిరామ్ (భద్రాచలం), శ్రీకర్ (భద్రాచలం)గా గుర్తించారు. వీరి లో ఇద్దరు భద్రాచలానికి చెందినవారు కాగా, మిగిలిన ము గ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించగా వీరందరూ అమరావతిలోని ఎస్ఆర్ఎం యూని వర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.

          సహాయక చర్యలు ముమ్మరం

    దుర్ఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గల్లంతై న విద్యార్థుల కోసం గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృం దాలు బోట్ల సహాయంతో నది లో గాలించారు. ఆ ప్రాంతం లో ఇసుక తవ్వకాల వల్ల లోతైన గోతులు ఉండటంతో వి ద్యార్థులు ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని స్థాని కులు భావిస్తున్నారు. ఈవిషయం తెలిసిన విద్యార్థుల త ల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.