OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Ex MLA Gadari Kishore Kumar : అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కు మాజీ ఎమ్మెల్యే గాద రి కిశోర్ కుమార్ ఆపన్నహస్తం

Ex MLA Gadari Kishore Kumar : ప్రజా దీవెన, తుంగ తుర్తి: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాక్షి రిపోర్టర్ వర్ధెల్లి వీరమల్లును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు. తుంగతుర్తి మండలంలోని కొత్త గూడెం గ్రామంలో వీరమల్లు నివా సానికి బుధవారం వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అ డిగి తెలుసుకున్నారు.

వీరమల్లు, ఆయన కుటుంబ స భ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన కిశోర్ కుమార్.. మెరుగైన వైద్యం అందించేం దు కు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్య ఖ ర్చులకు అండ గా నిలుస్తూ రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. వీరమల్లు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కో లుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చూపిన ఆప్యాయత, ఆర్థిక సహా యానికి వీరమల్లు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమే ష్, ఉప సర్పంచ్ నాగరాజు, వా ర్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గుండ గాని రాములు, రజాక్, శ్రీరాంరెడ్డి, గోపగాని శ్రీను తది తరు లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button